Yuddamu Yehovaade Song Lyrics

యుద్ధము యెహొవాదే (4)

1. రాజులు మనకెవ్వరు లేరు = శూరులు మనకెవ్వరు లేరు
సైన్యములకు అధిపతియైన యెహోవా మనఅండ (2) !!యుద్ధ!!

2. వ్యాధులు మనలను పడద్రోసిన = బాధలు మనలను కృంగదీసిన
విశ్వాసమునకు కర్తయైన యేసయ్య మనఅండ (2) !!యుద్ధ!!

౩. యెరికో గోడలు ముందున్న = ఎఱ్ఱ సముద్రము ఎదురైన
అద్భుత దేవుడు మనకుండ = భయమేల మనకింక (2) !!యుద్ధ!!

4. అపవాదియైన సాతాను – గర్జించి సింహమువలె వచ్చిన
యూదా గోత్రపు సింహమైన యేసయ్య మన అండ (2) !!యుద్ధ!!

English Lyrics

Yuddamu yehovaade (4)

l. Raajulu manakevvaru leru – surulu manakevvaru leru
Sainyamulaku adhipatiyaina yehovaa mana anda

2. Vyaadhulu manalanu padadrosina – badhalu manalanu krngadisina
Viswasamunaku kartayaina yesayya mana anda

3. Yeriko godalu mundunna – erra samudramu eduraina
Adbhuta devudu manakunda bhayamela manakinka

4. Apavaadiyaina saataanu – garjinchi simhamuvale vachchina
Yuudaa gotrapu simhamaina yesayya mana anda