Rosham Kaligina Kraisthavuda Song Lyrics

Jesus My Hero

రోషం కలిగిన క్రైస్తవుడా – హద్దులే నీకు లేవు – జీవం కలిగిన సేవకుడా ఎదురే నీకు లేదు -2
కొండలు ఆపలేవు లోయలు ఆపలేవు -మెట్టలు ఆపలేవు
యేసు నీతో ఉండగా -యేసు మనతో ఉండగా
రోషం కలిగిన క్రైస్తవుడా – హద్దులే నీకు లేవు
హలె హలె హలెలూయా -హలె హలె హలెలూయా-హలె హలె హలెలూయా

1.ఎవరు చేరని ప్రాంతాలు – యేసుకే సొంతం చేయాలి -2
కొండలు ఆపలేవు లోయలు ఆపలేవు -మెట్టలు ఆపలేవు
యేసు నీతో ఉండగా -యేసు మనతో ఉండగా
రోషం కలిగిన క్రైస్తవుడా – హద్దులే నీకు లేవు
హలె హలె హలెలూయా -హలె హలె హలెలూయా-హలె హలె హలెలూయా

2.సాతాను క్రియలను లయపరచి – దేవుని రాజ్యం కట్టాలి -2
కొండలు ఆపలేవు లోయలు ఆపలేవు -మెట్టలు ఆపలేవు
యేసు నీతో ఉండగా -యేసు మనతో ఉండగా
రోషం కలిగిన క్రైస్తవుడా – హద్దులే నీకు లేవు
హలె హలె హలెలూయా -హలె హలె హలెలూయా-హలె హలె హలెలూయా

3. ఎవరు చేయని పనులన్నీ -నీవే నీవే నీవే చేయాలి -2
కొండలు ఆపలేవు లోయలు ఆపలేవు -మెట్టలు ఆపలేవు
యేసు నీతో ఉండగా -యేసు మనతో ఉండగా
రోషం కలిగిన క్రైస్తవుడా – హద్దులే నీకు లేవు
హలె హలె హలెలూయా -హలె హలె హలెలూయా-హలె హలె హలెలూయా
రోషం కలిగిన క్రైస్తవుడా – హద్దులే నీకు లేవు – జీవం కలిగిన సేవకుడా ఎదురే నీకు లేదు