Maargam Satyam Jeevam

మార్గం సత్యం జీవం – క్రీస్తేసని చాటేద్దాం
చేయి చేయి కలిపి – ప్రభురాజ్యం కటేద్దాం

సృస్టికి కారకుడు – జనులందరి రక్షకుడు0
శాంతి స్థాపకుడు – మహా దేవుడు యేసతడు
పదరా ఈ వార్తను చాటుతు దేషదేశాలకు
ఎదురే లేదింక మనకు ఆత్మ ఉన్నందుకు

రాజుల రాజతడు – ప్రతి ప్రభువుకు ప్రభువతదు
రానైఉన్నాడు – కొదమ సింహమై ఓనాడు
పదరా ఈ వార్తను చాటుతు దేషదేశాలకు
ఎదురే లేదింక మనకు ఆత్మ ఉన్నందుకు

English Lyrics

Maargam satyam jeevam – kristesani chaateddaam
Cheyi cheyi kalipi – prabhuraajyam kateddaam

Srstiki kaarakudu – janulandari rakshakudu0
Saaanti sthapakudu – mahaa devudu yesatadu
Padaraa ee vaartanu chaatutu deshadesaalaku
Edure ledinka manaku aatma unnanduku

Raajula raajatadu – prati prabhuvuku prabhuvatadu
Raanaiunnaadu – kodama simhamai onaadu
Padaraa ee vaartanu chaatutu deshadesaalaku
Edure ledinka manaku aatma unnanduku